TTD EMPLOYEES EXCEL IN SPORTS MEET _ ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు

Tirupati, 8 Feb. 20: On the seventh day the TTD employees annual sports on Saturday, touched a new dynamo note with participation by all ranks enthusiastically and exhibiting their sporting talents.

TENNIKOIT

* In the 40 years women singles event P Dhanasri won over TGangadevi

* In the doubles event for same category the duo of P Dhanasei and N Padmaja defeated A Sridevi and M Anuradha.

THROWBALL

In the 50 years above women event G Tamaraselvi team trounced M Muni Lakshmi team.

CARROMS

In the 41-50years Men singles category Satyanarayana won over Anjaneyulu while in the doubles event Anjaneyulu and Murali defeated Satyanarayana and Ramesh team.

KABADDI

  1. In men’s event Shankar Kumar team won over Jaya Rao team.

CHESS

In the blind men employees event Babu Naidu won over Prasad Reddy.

TABLE TENNIS

In the Handicapped women singles event TN Priyanka defeated S Tulasamma.

In the doubles event TN Priyanka and T Sunitha team won over B Arunakumari and K Madhavi.

 

In the handicapped Men singles event J Bhaskar won over M Reddappa. In the Doubles event team of M A V Satyam and Nagaraj defeated Ravi Kumar and Muni Kumar team.

BALL BADMINTION

In the doubles event for retired women P Jyoti and M Lalitkumari defeated the team of G Krishnaveni and D Bharati.

SHUTTLE

In the singles event for retired Men, B Panduranga Reddy defeated Venkatmuni. In the doubles event P Krishna Reddy and K Venkatmuni defeated the B Panduranga Reddy and Subbanna team.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు

తిరుపతి, 2020 ఫిబ్రవరి 08: టిటిడి ఉద్యోగుల క్రీడలు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని పరేడ్‌ మైదానంలో శ‌నివారం ఉత్సాహంగా జరిగాయి.

టెన్నికాయిట్ –

– 40 ఏళ్లలోపు మహిళల టెన్నికాయిట్‌ సింగిల్స్‌ పోటీల్లో పి.ధనశ్రీ విజేతగా నిలవగా, టి.గంగాదేవి రన్నరప్‌గా నిలిచారు.

– 40 ఏళ్లలోపు మహిళల టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీల్లో పి.ధనశ్రీ, ఎన్‌.పద్మజ జట్టు విజేతగా నిలవగా, ఏ.శ్రీ‌దేవి, ఎమ్‌.అనురాధ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

త్రోబాల్ –

– 50 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల  త్రోబాల్ పోటీలలో జి.దామ‌ర‌సెల్విజట్టు విజయం సాధించగా, ఎమ్‌.మునిల‌క్ష్మి జట్టు రన్నరప్‌గా నిలిచింది.

క్యార‌మ్స్ –

– 41 నుండి 50 ఏళ్ల లోపు పురుష ఉద్యోగుల‌ క్యార‌మ్స్‌ సింగిల్స్ పోటీల్లో శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌ విజయం సాధించగా, శ్రీ ఆంజ‌నేయులు రన్నరప్‌గా నిలిచారు.

– 41 నుండి 50 ఏళ్ల లోపు పురుష ఉద్యోగుల క్యార‌మ్స్ డబుల్స్‌  పోటీలలో శ్రీ ఆంజ‌నేయులు, శ్రీ ముర‌ళి విజయం సాధించగా, శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ ర‌మేష్‌ రన్నర్‌గా నిలిచారు.

కబడ్డీ

–      పురుష‌ ఉద్యోగుల కబడ్డీ పోటీలలో శ్రీ శంక‌ర్ కుమార్‌ జట్టు విజయం సాధించగా, శ్రీ జ‌యారావు జట్టు రన్నరప్‌గా నిలిచింది.  

చెస్ –

– అంధుల పురుష‌ ఉద్యోగుల చెస్‌ పోటీలలో శ్రీ బాబునాయుడు విజయం సాధించగా, శ్రీ ప్ర‌సాద్ రెడ్డి రన్నరప్‌గా నిలిచారు.

టేబుల్ టెన్నిస్ –  

– దివ్యాంగుల మహిళా విభాగం టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీలలో టి.ఎన్‌.ప్రియాంక‌ విజయం సాధించగా, ఎస్‌.తుల‌స‌మ్మ‌ రన్నరప్‌గా నిలిచారు.

– దివ్యాంగుల మహిళా విభాగం టేబుల్ టెన్నిస్ డ‌బుల్స్ పోటీల‌లో టి.ఎన్‌.ప్రియాంక‌, టి.సునీత‌ విజయం సాధించగా, బి.అరుణ‌కుమారి, కె.మాధ‌వి రన్నరప్‌గా నిలిచారు.

– దివ్యాంగుల పురుషుల విభాగం టేబుల్ టెన్నిస్ సింగల్స్‌లో  శ్రీ జె.భాస్కర్‌ విజయం సాధించగా, ఎమ్‌.రెడ‌ప్ప‌ రన్నరప్‌గా నిలిచారు.

– దివ్యాంగుల పురుషుల విభాగం టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో శ్రీ ఎం.ఎ.వి. సత్యం, శ్రీ నాగ‌రాజు జట్టు విజయం సాధించగా, శ్రీ‌ రవికుమార్‌, శ్రీ మునికుమార్ జట్టు రన్నరప్‌గా నిలిచారు.

బాల్‌ బ్యాడ్మింటన్ –

– విశ్రాంత మ‌హిళ‌ ఉద్యోగుల బాల్‌ బ్యాడ్మింటన్ డ‌బుల్స్ పోటీలలో శ్రీ‌మ‌తి పి.జ్యోతి, ఎమ్.ల‌లిత‌కుమారి జట్టు విజయం సాధించగా, శ్రీ‌మతి జి.క్రిష్ణ‌వేణి, శ్రీ‌మ‌తి డి.భార‌తి జట్టు రన్నరప్‌ నిలిచారు.

ష‌టిల్ –

–      విశ్రాంత పురుష‌ ఉద్యోగుల ష‌టిల్ సింగిల్స్‌ పోటీల్లో శ్రీ బి.పాండురంగారెడ్డి విజేతగా నిలవగా, శ్రీ కె.వెంక‌ట‌ముని రన్నరప్‌గా నిలిచారు.

–      విశ్రాంత పురుష‌ ఉద్యోగుల ష‌టిల్ డ‌బుల్స్ పోటీలలో శ్రీ పి.కృష్ణారెడ్డి, శ్రీ‌కె.వెంక‌ట‌ముని జట్టు విజయం సాధించగా, శ్రీ బి.పాండురంగారెడ్డి, శ్రీ‌సుబ్బ‌న్న‌ జట్టు రన్నరప్‌ నిలిచారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.