Rs.15 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.15 లక్షలు విరాళం
Tirumala, 19 August 2026: Dr. P. Shilpa and Dr. Sridhar Reddy, a couple from Hyderabad, donated Rs.15 lakh to the TTD-run Sri Venkateswara Pranadana Trust on Wednesday.
The donors handed over the donation cheque to TTD Additional Executive Officer Sri Ch. Venkayya Chowdary at the Additional EO’s Camp Office in Tirumala.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.15 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఆగస్టు 19: హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పి.శిల్పా, డాక్టర్ శ్రీధర్ రెడ్డి దంపతులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు బుధవారం రూ.15 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

