PUSHPANJALI OFFERED _ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి
Tirumala, 21 August 2026: On the occasion of the 209th Vardhanti of Matrusri Tarigonda Vengamamba, floral tributes were paid at Vengamamba Gardens in Tirumala on Friday.
TTD officials, descendants of Vengamamba participated in this event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి
తిరుమల, 2026 ఆగస్టు 21: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు శుక్రవారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
ఈ సందర్భంగా వెంగమాంబ వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజెక్టు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


