ADDITIONAL EO INSPECTS LADDU COUNTERS _ తిరుమలలో లడ్డూ కౌంటర్లను పరిశీలించిన ఆదనపు ఈవో
TIRUMALA, 06 AUGUST 2024: TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary on Tuesday along with officials concerned inspected Laddu Complex in Tirumala.
The Additional EO along with the Potu Peishkar Sri Srinivasulu visited the Laddu Complex and observed how the Laddus are issued in counters on Darshan tickets.
Later he also visited Ugranam where the raw materials for making Laddu Prasadam is stored.
VGO Sri Nanda Kishore, other staff were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో లడ్డూ కౌంటర్లను పరిశీలించిన ఆదనపు ఈవో
తిరుమల, 2024 ఆగస్టు 06: తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు.
పోటు పెష్కార్ శ్రీ శ్రీనివాసులుతో పాటు అడిషనల్ ఈవో లడ్డూ కాంప్లెక్స్‌ను సందర్శించి దర్శనం టిక్కెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు.
అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణం కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో విజివో శ్రీ నంద కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.