ADDL EO INSPECTS LADDU COUNTERS _ లడ్డూ కౌంటర్ లో టీటీడీ అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు

TIRUMALA, 08 DECEMBER 2024: TTD Additional EO Sri Ch Venkaiah Chowdary on Sunday made surprise inspections to Laddu Counters at Tirumala.

As a part of he personally verified the process of scanning tickets or tokens, issuance of laddus and also interacted with the pilgrims.

The devotees also expressed happiness over the enhanced taste of laddus.

TTD CVSO Sri Sridhar, DyEO Sri Lokanatham and other officers were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లడ్డూ కౌంటర్ లో టీటీడీ అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమల, 2024 డిసెంబరు 08: తిరుమలలోని లడ్డూ కౌంటర్ లో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.