ANNAMACHARYA SANKEERTANS BOOK RELEASE ON JAN 7 _ జనవరి 7న మహతిలో తాళ్లపాక సంకీర్తనలు గ్రంథావిష్కరణ
Tirupati, 6 Jan. 22: The Annamacharya Project of TTD is coming out with a new book with the compilation of Sankeertans by Saint poet Sri Tallapaka Annamacharya on Friday at Mahati Auditorium.
Renowned scholar Sri Chaganti Koteswara Rao will grace the book release fete at Mahati Auditorium at 3pm.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 7న మహతిలో తాళ్లపాక సంకీర్తనలు గ్రంథావిష్కరణ
తిరుపతి, 2022 జనవరి 06: టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళా క్షేత్రంలో జనవరి 7న శుక్రవారం మధ్యాహ్నం 3 గంలకు తాళ్లపాక సంకీర్తనలు గ్రంథావిష్కరణ సభ జరుగనుంది.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డా.చాగంటికోటేశ్వరరావు, ఇతర అధికారులు ” తాళ్లపాక సంకీర్తనలు ” గ్రంథావిష్కరణ చేయనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.