SALIGRAMA HARAM DONATED_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి సాలిగ్రామ హారం బహూకరణ
Appalayagunta, 14 Aug. 19: Sri Prasanna Venkateswara Swamy at Appalayagunta received a unique donation of Saligrama Haram on Wednesday.
Comprising of 108 Saligramams, the Chairman of Manam daily Sri Parvatayya and his wife Smt Sradamma donated this precious jewel to Lord which worth around Rs. 1lakh.
They offered the donation to temples DyEO Smt Jhansi Rani. Superintendent Sri Gopalakrishna Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి సాలిగ్రామ హారం బహూకరణ
తిరుపతి, 2019 ఆగస్టు 14: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి బుధవారం వెండితో పొదగబడిన సాలిగ్రామ హారం 108 కానుకగా అందింది.
మనం పత్రిక ఛైర్మన్ హైదరాబాద్‌కు చెందిన శ్రీ పర్వతయ్య, శ్రీమతి శారదాదేవి దంపతులు ఈ మేరకు ఆభరణాన్ని ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణికి అందజేశారు. దీని విలువ ఒక లక్ష రూపాయలు అని ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.