DENSE FOG ON TIRUMALA GHAT ROAD _ తిరుమల ఘాట్ రోడ్ లో దట్టమైన పొగమంచు
Tirumala, 13 January 2025: The drivers and two wheeler riders are requested to travel with caution on the ghat roads as there are possibility of accidents due to the dense fog and because of which the vehicles moving ahead cannot be seen properly.
TTD staff controlled the smoke.
Meanwhile, smoke spread due to burning of a UPS wire in counter number 47 of Srivari Laddu Complex on Monday.
The staff noticed it immediately and the smoke was controlled.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల ఘాట్ రోడ్ లో దట్టమైన పొగమంచు
వాహన దారులు జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి
తిరుమల, 2025 జనవరి 13: తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ లో దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు సరిగ్గా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
కనుక వాహనదారులు దయచేసి ఘాట్ రోడ్డు లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరడమైనది.
పొగను అదుపు చేసిన సిబ్బంది
కాగా శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో సోమవారం 47వ కౌంటర్ లో యూపిఎస్ వైర్ కాలడంతో వ్యాపించిన పొగ.
వెంటనే అప్రమత్తమై పొగను సిబ్బంది అదుపు చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడినది