BOARD RESOLUTIONS ON TTD WEBSITE FOR TRANSPARENCY _ టీటీడీ వెబ్ సైట్లో బోర్డు నిర్ణయాలు
Tirumala, 30 June 2024: The decisions taken by the TTD Board of Trustees or by the specified authorities from the period 10-05-1993 to 19-06-2023 have already been uploaded on the TTD website.
After that Board resolutions are not uploaded.
However, for the better information of the devotees, the decisions taken in the meetings of the Board of Trustees from 07-08-2023 to 11-03-2024 are currently being uploaded on the TTD website as a part of maintaining more transparency.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ వెబ్ సైట్లో బోర్డు నిర్ణయాలు
తిరుమల, 2024 జూన్ 30: టీటీడీ ధర్మకర్తల మండలి లేదా స్పెసిఫైడ్ అథారిటీలు
10-05-1993 నుండి 19-06-2023 వరకు తీసుకున్న నిర్ణయాలను ఇదివరకే టీటీడీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్ లోడ్ చేయలేదు.
అయితే భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు సంబంధించి మరింత పారదర్శకతను పాటించడంలో లో భాగంగా 07-08-2023 నుండి 11-03-2024 వరకు ధర్మకర్తల మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుతం టీటీడీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.