తిరుమలలో భక్తులు దళారులను నమ్మి మోసపోకండి : తితిదే సీవీఎస్వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్
తిరుమలలో భక్తులు దళారులను నమ్మి మోసపోకండి : తితిదే సీవీఎస్వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్ తిరుమల, 2012 అక్టోబరు 5: ప్రపంచ ప్రఖాతి చెందిన ధార్మిక క్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్ల విషయంలో దళారుల బారినపడి మోసపోతున్నట్టు ఇటీవల కాలంలో భక్తుల నుండి తితిదే నిఘా […]