CHANDRAGIRI MLA PRESENTS VASTRAMS TO SRI KALYANA VENKATESWARA _ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
Tirupati, 22 February 2025: On the occasion of the ongoing annual Brahmotsavam at Srinivasa Mangapuram, Chandragiri MLA Sri Pulivarthi Nani presented silk clothes to the presiding deity on Saturday.
Earlier on his arrival, was accorded a welcome traditionally by JEO Sri Veerabraham, temple priests and officials. After darshan, Prasadams were offered.
Spl. Gr. Deputy EO of the temple Smt. Varalakshmi and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి, 2025 ఫిబ్రవరి 22: శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఆలయానికి చేరుకున్న పులివర్తి నాని దంపతులకు జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.