CHANGE IN LOCALS DARSHAN IN FEB _ తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు

Tirumala, 01 February 2025: In view of Radhasapthami on February 04, TTD has changed the locals Darshan from first week of Tuesday to Second week in the month of February.

As such the darshan tokens for locals will be issued at Mahati Auditorium in Tirupati and at Community Hall of Balaji Nagar in Tirumala on February 09 for Srivari darshan on February 11.

The locals are requested to make note of this change and cooperate with TTD.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు

తిరుమల, 2025 ఫిబ్రవరి 01: ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల, తిరుపతి స్థానికులకు టీటీడీ కల్పిస్తున్న స్థానిక కోటా దర్శనాల్లో ఈనెల స్వల్ప మార్పు చేయడమైనది.

ఈనెల మొదటి మంగళవారమైన 4వ తేది రథసప్తమి పర్వదినం రావడంతో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదికి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేయడమైనది.

ఈ మేరకు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు.

స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.