CHIEF JUSTICE OF TELANGANA & AP HIGH COURT IN TIRUMALA_ పద్మావతి విశ్రాంతి భవనం చెంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ|| బి.రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం
Tirumala, 7 July 2018: Hon’ble CJ of High Court of Andhra Pradesh & Telangana Justice B. Radhakrishnan reached Tirumala on Saturday evening. On his arrival at Sri Padmavathi Rest House in Tirumala, TTD Chairman Sri Putta Sudhakar Yadav,TTD EO Sri Anil Kumar Singhal accorded a warm reception.
TTD JEO Sri Pola Bhaskar, TTD DLO Sri MV Ramana Naidu, Reception Official Sri Balaji, Sri Lokanadham and other officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI
పద్మావతి విశ్రాంతి భవనం చెంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ|| బి.రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం
జూలై 07, తిరుమల 2018: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ||బి. రాధాకృష్ణన్‌కు శనివారం రాత్రి కుటుంబ సమేతంగా తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం చేరుకున్నారు. వీరికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, తిరుమల ఎస్.పి.శ్రీ మురళికృష్ణ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
అనంతరం ఆయన తలనీలాలు సమర్పించి, శ్రీ వరహస్వామివారిని దర్శించుకోనున్నారు.
ఆదివారం ఉదయం గౌ|| హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.