CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,

Tirumala, 13 Jan. 22: The Honourable Chief Justice of India, Justice NV Ramana had Vaikuntha Dwara Darshanam on the auspicious day of Vaikuntha Ekadasi on Thursday.

 

Earlier, on his arrival at Mahadwaram, he was welcomed by TTD EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy. Later, inside the temple, he was accompanied by TTD Trust Board Chairman Sri YV Subba Reddy for darshan.

 

After offering prayers to the presiding deity of Sri Venkateswara Swamy, the CJI had Vaikuntha Dwara Darshanam which is considered to be auspicious. 

 

Later he was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam and was presented with Thirtha Prasadams and Diary, Calendar and lamination photo of Lord Venkateswara.

 

Supreme Court Judge Justice Uday Umesh Lalith, CJ OF AP High Court Justice Prasanth Kumar Mishra, CJ of Karnataka Justice Ritu Raj Awasthi, CJ of Telangana Justice Satish Chandra Sharma, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Ramesh and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,

హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు

తిరుమల 13 జనవరి 2022: వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ అవస్థి స్వామివారిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం రంగ నాయక మండపంలో పండితులు వీరికి వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది