COMPETITIONS TO WOMEN EMPLOYEES _ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు పోటీలు
Tirupati, 28 Feb. 22: In connection with International Women’s Day on March 8, competitions are being held to women employees by the welfare department of TTD.
As part of it, Essay writing and drawing competitions were held on Monday at SV Oriental College.
There will be a Quiz competition on March 2 in SV Oriental College at 3pm and on March 4, music competitions will be observed at SV College of music and dance by 10am.
Under the instructions of the Welfare Officer Sri Damodaram, Superintendent Smt Srivani is supervising the arrangements for all the competitions.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు పోటీలు
తిరుపతి 28 ఫిబ్రవరి 2022; మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సోమవారం ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మార్చి 2 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. మార్చి 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో సంగీతంలో పోటీలు నిర్వహిస్తారు. సంక్షేమాధికారి శ్రీ దామోదరం ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది