RELIGIOUS EVENTS IN THE MONTH OF MARCH IN TIRUMALA _ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirumala, 28 Feb. 22: The following are the series of religious events in Tirumala in the month of March
March 1:Maha Sivaratri
March 13-17:Annual Teppotsavams
March 18: Sri Lakshmi Jayanthi, Tumburu Theertha Mukkoti
March 29: Sri Annamacharya Vardhanti
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
ఫిబ్రవరి 28, తిరుమల 2022: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– మార్చి 1న మహాశివరాత్రి.
– మార్చి 13 నుండి 17వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.
– మార్చి 18న శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి.
– మార్చి 29న శ్రీ అన్నమాచార్య వర్ధంతి.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.