COPPER HUNDIS DONATED_ శ్రీవారికి రూ.14.50 లక్షల విలువైన 10 రాగి పాత్రలు విరాళం
Tirumala, 15 Dec. 18: A devotee of Lord Venkateswara, industrialist and Chief of M/s Sunrocks Company Sri Jayachander Naidu and Smt Jalaja have donated ten copper hundis worth Rs 14.50 lakhs to Srivari temple.
The donations were received by Tirumala JEO Sri KS Srinivasa Raju and DyEO of Srivari temple Sri Harindranath at the Vaibhaotsava Mandapam on Saturday. These huge copper vessels will be utilised as Coppera Hundis.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారికి రూ.14.50 లక్షల విలువైన 10 రాగి పాత్రలు విరాళం
డిసెంబరు 15, తిరుమల 2018: చెన్నైకి చెందిన సన్‌రాక్స్ కాస్ సంస్థ అధినేత శ్రీ జయచందర్ నాయుడు, శ్రీమతి గజలత దంపతులు శనివారం తిరుమల శ్రీవారికి రూ.14.50 లక్షలు విలువైన 10 రాగి పాత్రలను విరాళంగా అందించారు. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ వైభవోత్సవ మండపంలో వీటిని స్వీకరించారు. ఈ రాగి పాత్రలను హుండీలుగా వినియోగిస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.