COVAXIN VACCINATION TO EMPLOYEES _ టీటీడీ ఉద్యోగులకు మంగళవారం కోవాగ్జిన్ మొదటి డోస్

Tirupati, 14 Jun. 21: The first dose of Covaxin will be given to TTD employees who are aged above 45 years on Tuesday.

This vaccination will take place between 9am and 3pm in TTD Central Hospital.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఉద్యోగులకు మంగళవారం కోవాగ్జిన్ మొదటి డోస్

తిరుపతి 14 జూన్ 2021: టీటీడీ లో పనిచేస్తున్న 45 ఏళ్ళు పై బడిన రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంగళవారం కోవాగ్జిన్ మొదట డోస్ వేస్తామని ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. టీటీడీ పరిపాలన భవనం ఆవరణలోని కేంద్రీయ వైద్యశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్ వేస్తామన్నారు. కోవాగ్జిన్ రెండో డోస్ కోసం వేచి చూస్తున్న ఉద్యోగులకు కూడా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు, ఉద్యోగులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది