DETAILS OF DAMS CAPACITIES IN TIRUMALA _ తిరుమలలో డిసెంబర్ 03 నాటికి జలాశయాల వివరాలు
Tirumala, 03 DECEMBER 2024: Due to continuous rains in Tirumala for the last three days, the water level in Papavinasanam, Akashaganga, Gogarbham, Kumaradhara and Pasupudhara dams has reached its full level.
The current water storage is sufficient for 270 days of drinking water needs of Tirumala.
The details of the water level of the dams as of 12 noon on Tuesday are as follows.
1) Papavinasanam Dam :- 697.00 m.
FRL :- 697.14 m.
Storage Capacity:- 5240.00 Lakh Gallons.
Current storage:- 5192.54 lakh gallons.
2) Gogarbham Dam :- 2894.00 feet
FRL :- 2894.00 Ft
Storage Capacity:- 2833.00 Lakh Gallons.
Current storage:- 2833.00 lakh gallons.
3) Akashaganga Dam :- 864.50 m
FRL:- 865.00 m.
Storage Capacity:- 685.00 lakh gallons.
Current storage:- 645.00 lakh gallons.
4) Kumaradhara Dam:- 895.50.00 m.
FRL:- 898.24m.
Storage Capacity:- 4258.98 Lakh Gallons.
Current storage:- 3440.32 lakh gallons.
5) Pasupudhara Dam :- 896.50 m.
FRL:- 898.24m.
Storage Capacity:- 1287.51 Lakh Gallons.
Current storage:- 966.31 lakh gallons.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో డిసెంబర్ 03 నాటికి జలాశయాల వివరాలు
తిరుమల, 2024 డిసెంబరు 03: తిరుమలలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది.
ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 270 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
1) పాపవినాశనం డ్యామ్ :- 697.00 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామర్థ్యం :- 5240.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 5192.54 లక్షల గ్యాలన్లు.
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం :- 2833.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 2833.00 లక్షల గ్యాలన్లు.
3) ఆకాశగంగ డ్యామ్ :- 864.50 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామర్థ్యం :- 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 645.00 లక్షల గ్యాలన్లు.
4) కుమారధార డ్యామ్ :- 895.50.00 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 4258.98 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 3440.32 లక్షల గ్యాలన్లు.
5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామర్థ్యం :- 1287.51 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 966.31 లక్షల గ్యాలన్లు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.