DIAL YOUR EO ON DECEMBER 28 _ డిసెంబరు 28న ‘డయల్ యువర్ ఈవో’
TIRUMALA, 26 DECEMBER 2024: The hour-long live phone-in program by TTD EO with the devotees ”Dial your EO” is scheduled on December 28.
The program will take place between 9am and 10am at Annamaiah Bhavan in Tirumala wherein the pilgrims from different places speak directly to the TTD EO Sri J Syamala Rao and give their feedback on various issues.
The SVBC will telecast the program live for the sake of global devotees. The devotees have to dial 08772263261 to give their feedback.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డిసెంబరు 28న ‘డయల్ యువర్ ఈవో’
తిరుమల, 2024 డిసెంబరు 26: టీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.