KCP DONATES Rs 2 LAKHS WORTH CEMENT TO TTD_ శ్రీవారికి రూ.2 లక్షల రూపాయల విలువైన సిమెంటు విరాళం

Tirupati, 19 Feb. 19: The prominent Cement maker of Krishna District M/s KCP group has donated initial production cement in their new plant unit-2at Jaggaiahpeta, 540 cement bags worth ₹2 lakhs to the TTD.

Senior marketing manager of KCP group Sri Devendra Reddy from the DPW stores of Tirupati handed over the products to EE-1 Sri Krishna Reddy.

TTD DyEE Sri Murali Krishna, AE Sri Chandrasekhar and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారికి రూ.2 లక్షల రూపాయల విలువైన సిమెంటు విరాళం

తిరుప‌తి, 2019 ఫిబ్ర‌వ‌రి 19: కె.సి.పి గ్రూప్‌కు చెందిన సిమెంటు తయారీ సంస్థ కృష్ణ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట ప్లాంట్ యూనిట్ – 2లో నూతనంగా విడుదల చేసిన తమ మొదటి ఉత్పత్తి 540 సిమెంటు బస్తాలను శ్రీవారికి విరాళంగా అందించారు.

తిరుప‌తిలోని డిపిడ‌బ్యు స్టోర్స్ నందు మంగ‌ళ‌వారం ఉదయం సంస్థ సీనియ‌ర్ మార్కెటింగ్ మేనేజ‌ర్ శ్రీ దేవేంద్ర‌రెడ్డి రూ.2 లక్షలు విలువైన 540 సిమెంటు బస్తాలను ఇఇ- 7 శ్రీక్రిష్ణారెడ్డికి అందచేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఇఇ శ్రీ ముర‌ళికృష్ణ‌, ఏఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.