RS 22 LAKH AMBULANCE DONATED TO TTD_ టిటిడికి రూ.22 లక్షల అంబులెన్స్ విరాళం
Tirumala, 26 Aug. 19: Sri Paramasivam, managing director of M/s Afcons Infrastructure ltd has donated an ambulance worth Rs. 22 lakhs to TTD.
He presented the keys to the ambulance after special pujas to the DyEO Of Srivari temple Sri Harindranath Infront Of the Srivari temple on Monday morning.
Dr. Nageswar Rao, Chief Medical Officer Of TTD participated in the event.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడికి రూ.22 లక్షల అంబులెన్స్ విరాళం
తిరుమల, 2019 ఆగస్టు 26: ముంబయికి చెందిన ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పరమశివం సోమవారం ఉదయం టిటిడికి రూ.22 లక్షల విలువైన అంబులెన్స్‌ను విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్‌కు పూజలు నిర్వహించారు. ఈ మేరకు అంబులెన్స్ తాళాలను శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌కు దాత అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ముఖ్య వైద్యాధికారి డా. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.