TTD E AUCTION OF ELECTRONIC GOODS ON AUG 29_ ఆగ‌స్టు 29న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

Tirupati, 26 Aug. 19: TTD Nolan’s e-auction of unused mobile phones, colour printers and other electronic goods on August 29. The TTD marketing department will conduct the e-auction for 47 lots of goods through the e-platform of the Visakhapatnam based MSTC ltd.

For more details, the interested persons could contact the office of general manager of TTD marketing de through 0866-2264429 or
the websites www.tirumala.org/www.mstcecommerce.com/www.mstcindia.co.in.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 29న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

తిరుపతి, 2019 ఆగ‌స్టు 26: టిటిడిలో వినియోగంలో లేని మొబైల్‌ ఫోన్లు మ‌రియు క‌ల‌ర్‌ప్రింట‌ర్లు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం ఆగ‌స్టు 29వ తేదీన జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో పోగయిన 47 లాట్లకు విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org/www.mstcecommerce.com/www.mstcindia.co.in వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.