DONATION OF RS. 5 LAKH ORGANIC FERTILIZERS TO TTD _ టీటీడీకి రూ.5 లక్షల సేంద్రియ ఎరువులు విరాళం
Tirupati, 28 December 2024: Kriyajan Agri and Biotech Company of Tirupati has donated 20 tonnes of organic fertilizers worth Rs.5 lakhs to TTD.
The organic fertilizers were handed over to Deputy Conservator of Forest Sri Srinivas by the Vice President of Panchayat Raj Chamber, Tirupati Singamshetty Subbaramaiah, Tirupati Assistant Director of Agriculture Sri. Manohar Babu, Agricultural Officer Sri Prapoorna, General Manager of Company Sri. Srinivas were alzo present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.5 లక్షల సేంద్రియ ఎరువులు విరాళం
తిరుపతి, 2024 డిసెంబరు 28: తిరుపతికి చెందిన క్రియాజన్ అగ్రీ అండ్ బయోటెక్ కంపెనీ వారు టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న అటవీ మరియు ఉద్యానవన సంరక్షణ కొరకు రూ. 5 లక్షల విలువ గల 20 టన్నుల సేంద్రియ ఎరువులు విరాళంగా అందించింది.
సేంద్రియ ఎరువులను ఉప అటవీ సంరక్షణ అధికారి శ్రీ శ్రీనివాస్ కు తిరుపతిలోని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య చేతుల మీదుగా తిరుపతి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీ మనోహర్ బాబు, అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ ప్రపూర్ణ, కంపెనీ సిబ్బంది జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది