DONATION TO ANNAPRASADAM _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

TIRUMALA, 18 JULY 2024: Bengaluru-based ABM Infratech Chief Sri SN Byate Gowda has donated Rs.10 lakhs to SV Annaprasadam Trust.
The donor handed over the cheque to TTD EO Sri J Syamala Rao in Gokulam Rest House.
 
Chandragiri Legislator Sri Pulivarti Nani was also present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2024 జూలై 18: బెంగుళూరుకు చెందిన ఏబియం ఇన్ఫ్రాటెక్ అధినేత
శ్రీ ఎస్.ఎన్.బ్యాటేగౌడ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావుకు ఈ మేరకు చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ పులివర్తి నాని, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.