DONATION TO SV PRANADANA TRUST _ టీటీడీకి రూ.54 లక్షలు విరాళం

TIRUMALA, 03 JUNE 2025: Mangaluru-based Srivari devotee Smt Vidya Ravichandran donated Rs. 54lakh to the SV Pranadana Trust of TTD.

The donor handed over the DD for the same to  TTD Additional EO Sri Ch Venkaiah Chowdary on Tuesday.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టీటీడీకి రూ.54 లక్షలు విరాళం

తిరుమల, 2025 జూన్ 03: మంగళూరుకు చెందిన శ్రీమతి విద్యా రవిచంద్రన్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు మంగళవారం రూ.54లక్షలు విరాళం అందించారు.

ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.