DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
TIRUMALA, 07 APRIL 2023: Jamshedpur-based Sarlal Engineering Limited has donated Rs.20 lakhs to SVBC Trust on Friday.
The representative of the firm Sri Raghavendra handed over the Cheque for the same to TTD EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan in Tirumala on Friday.
JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 07 ఏప్రిల్ 2023: జంషెడ్ పూర్ కు చెందిన సర్ లాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది.
ఆ సంస్థ తరఫున ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర ఈ మేరకు విరాళం చెక్కులను శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.