DONATION TO TTD TRUSTS _ టీటీడీకి రూ.11 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 26 May 2025: Donors Sri Vedala Ranganath and Smt. Krishna Kumari, a couple from Texas, USA, on Monday donated Rs. 10 lakhs to SV Anna Prasadam Trust and Rs. 1 lakh to SV Gosamrakshana Trust.

In this regard, the donation DDs were handed over to the TTD Chairman Sri B.R. Naidu at the TTD Chairman Camp Office in Tirumala on Monday. 

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టీటీడీకి రూ.11 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2025 మే 26: అమెరికాలోని టెక్సాస్ కు చెందిన శ్రీ వేదాల రంగ‌నాథ్‌, శ్రీ‌మ‌తి కృష్ణ కుమారి దంప‌తులు సోమ‌వారం ఎస్వీ అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు, ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.ల‌క్ష‌ విరాళం అందించారు.

ఈ మేర‌కు తిరుమ‌ల‌లోని టీటీడీ చైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడుకు విరాళం డీడీల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా దాత‌ల‌ను చైర్మ‌న్ అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.