DONATIONS TO SVAT _ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.20 లక్షలు విరాళం
Tirumala, 17 February 2025: A devotee Sri Venkataramana of Bhimavaram donated Rs 10 lakh to SV Annaprasada Trust of TTD on Monday.
The devotee handed over the DD for the same amount to the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at the latter’s camp office in Tirumala.
Similarly Sri Sadhu Prithvi, a devotee from Tirupati, also donated for Rs 10 lakh to the SV Annaprasadam Trust and handed over the DD to the Additional EO.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2025, ఫిబ్రవరి 17: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన శ్రీ వెంకటరమణ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 10 లక్షలు సోమవారం విరాళంగా అందజేశారు.
తిరుపతికి చెందిన భక్తుడు శ్రీ సాధు పృథ్వీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళంగా అందజేశారు.
సదరు దాతలు సంబంధిత డిడిలను అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమల అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందజేశారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది