EO INSPECTS ANNAPRASADAM COMPLEX _ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో
TIRUMALA, 28 JUNE 2024: TTD EO Sri J Syamala Rao along with JEO Sri Veerabrahmam inspected Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) on Friday evening.
As a part of the inspection, he personally tasted the delicacies being served to the pilgrims and interacted with them.
Following the feedback from the devotees he made a few suggestions to the concerned officials for improving the taste of the Annaprasadam being served to the pilgrims.
DyEO Sri Rajendra, Special Catering Officer Sri Shastry and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని తనిఖీ చేసిన టీటీడీ ఈవో
తిరుమల, 2024, జూలై 28: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
ఇందులో భాగంగా యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించి, టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.
భక్తుల సూచనల మేరకు వారికి అందిస్తున్న అన్నప్రసాదాలను మరింత రుచిగా అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
ఈవో వెంట డిప్యూటీ ఈవో (అన్న ప్రసాదం) శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.