ఏప్రిల్‌ నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

మార్చి 31, తిరుమల 2018: ఏప్రిల్‌ నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

ఏప్రిల్‌ నెలలో తిరుమలలో జరుగు విశేష పర్వదినాల వివరాలు –

ఏప్రిల్‌ 11న స్మార్మ ఏకాదశి.

ఏప్రిల్‌ 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర.

ఏప్రిల్‌ 18న అక్షయతృతీయ, శ్రీ పరశురామ జయంతి.

ఏప్రిల్‌ 21న శ్రీరామానుజ జయంతి.

ఏప్రిల్‌ 22న శ్రీరామ జయంతి.

ఏప్రిల్‌ 24-26 వరకు శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవం.

ఏప్రిల్‌ 26న మతత్రయ ఏకాదశి.

ఏప్రిల్‌ 28న శ్రీ నృసింహ జయంతి, మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి.

ఏప్రిల్‌ 29న శ్రీ కూర్మ జయంతి, శ్రీ అన్నమాచార్య జయంతి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.