FLAG HOISTING AT SV BALA MANDIR_ ఎస్వీ బాలమందిరంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Tirupati, 15 Aug. 19: TTD Joint Executive Officer Sri P Basant Kumar hoisted the National Flag at SV Bala Mandir amidst hearing impaired children as a part of 73rd Independence Day celebrations in Tirupati on Thursday.

He also distributed 120 Hearing aids to around 60 impaired children of Sravanam, TTDs institution for treating hearing-impaired children.

DyEO Smt Bharathi, AEO Smt Tamaraselvi, faculty, students were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ బాలమందిరంలో జాతీయ జెండా ఆవిష్కరణ

తిరుపతి, 2019 ఆగస్టు 15: భారత స్వాతంత్య్ర దినం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ బాలమందిరంలో గురువారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వినికిడి లోపం గల చిన్నారులతో కలిసి జెండా పండుగలో పాల్గొనడం పట్ల జెఈవో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 60 మంది చిన్నారులకు 120 వినికిడి యంత్రాలను జెఈవో ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి భారతి, ఏఈవో శ్రీ తామరసెల్వి, శ్రవణం సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.