ELECTRIC SCOOTER DONATION TO TTD_ టిటిడికి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విరాళం

Tirumala, 15 Aug. 19: Sri Vishwanath, Representative Of V-Tech Auto Motors, Bangalore has donated Rs 60,000 worth electric scooter to the TTD on Thursday.

He presented the keys to the electric scooters in front of Srivari temple this morning to Temple DyEO Sri Harindranath.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడికి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విరాళం

ఆగస్టు 15, తిరుమల 2019: బెంగ‌ళూరులోని వి టెక్ ఆటోమోటార్స్ ప్ర‌తినిధి శ్రీ విశ్వ‌నాథ్ గురువారం టిటిడికి రూ.60 వేలు విలువైన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విరాళంగా అందించారు.

ఈ మేర‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌కు స్కూట‌ర్ తాళాలు అందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.