FLAG HOISTING IN TIRUMALA _ ఆగస్టు 15న గోకులంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
TIRUMALA, 14 AUGUST 2024: The 78th Independence Day celebrations will be observed in the premises of Gokulam Rest House in Tirumala on Thursday.
On the occasion, the TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary will hoist the National Flag at 7am and later will deliver his I-Day address.
The TTD employees and Security personnel working at Tirumala will take part in I-Day fete.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 15న గోకులంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమల, 2024 ఆగష్టు 14: ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని తిరుమలలోని గోకులం అతిథిభవనం సర్వసన్నద్ధమైనది.
గురువారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను టీటీడీ ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకటయ్య చౌదరి వినీలాకాశంలో ఎగురవేసి గౌరవ వందనం చేయనున్నారు. అనంతరం సిబ్బందిని ఉద్ద్యేశించి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించనున్నారు.
ఈ వేడుకలో తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాల్గొంటారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.