అక్టోబరు 2న టిటిడి పరిపాలనా భవనంలో గాంధీ జయంతి వేడుకలు

అక్టోబరు 2న టిటిడి పరిపాలనా భవనంలో గాంధీ జయంతి వేడుకలు

తిరుపతి, 2018 అక్టోబరు 01: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు అక్టోబరు 2వ తేదీ మంగళవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఘనంగా జరుగనున్నాయి.

టిటిడి పరిపాలనా భవనంలోని మీటింగ్‌ హాల్‌లో ఉదయం 10.30 గంటలకు జయంతి వేడుకలు ప్రారంభమవుతాయి. టిటిడి అధికార ప్రముఖులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.