INAUGURATION OF TTD CHAIRMAN CAMP OFFICE IN TIRUMALA _ తిరుమలలో టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయం ప్రారంభం
Tirumala, 05 December 2024: TTD Chairman Sri. BR Naidu inaugurated the TTD Chairman Camp Office in Tirumala on Thursday.
Recently minor repairs have been carried and a special pooja was conducted in the Chairman’s camp office.
On this occasion, scholars rendered Vedaseervachanam to the Chairman and his spouse.
TTD Additional EO Sri. Ch Venkaiah Chowdary, Board member Sri. Santa Ram, Deputy EOs Sri. Lokanatham, Sri. Harindranath, Sri. Bhaskar, VGO Sri. Ram Kumar and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయం ప్రారంభం
తిరుమల, 2024 డిసెంబరు 05: తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గురువారం ప్రారంభించారు.
ఇటీవలే చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చిన్నపాటి మరమ్మతులు చేయడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ హరీంద్రనాథ్, శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.