JANUARY QUOTA FOR DONORS _ 24న టీటీడీ ట్రస్ట్ దాతల దర్శనాల జనవరి నెల కోటా విడుదల
Tirumala, 23 October 2024: TTD will release 2025 January quota of darshans and accommodation rooms (excluding Vaikuntha Ekadashi dwara darshanam dates from January 10-19) on October 24th at 11.30 am for the donors who have donated to Sri Venkateswara Apanna Hrudaya Scheme along with various other trusts and schemes run by TTD.
Donors shall make a note of this and book online
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
24న టీటీడీ ట్రస్ట్ దాతల దర్శనాల జనవరి నెల కోటా విడుదల
తిరుమల, 2024 అక్టోబరు 23: టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్ట్ లు, పథకాలతో పాటు శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు సంబంధించి దర్శనాలు, వసతి గదుల 2025 జనవరి నెల కోటాను ( వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం తారీఖులు మినహాయించి ) అక్టోబరు 24వ తేది ఉదయం 11.30 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
దాతలు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.