JEO INAUGURATES KIOSK _ తిరుచానూరులో కియోస్క్‌ని ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

TIRUPATI, 17 DECEMBER 2024: TTD JEO Sri Veerabrahmam has inaugurated self service KIOSK at Annadanam Complex in Tiruchanoor on Tuesday.

This Machine will accept donations from ₹1 to ₹ 1lakh by devotees. Canara Bank has donated the KIOSK machine.

Deputy GM IT Sri Naidu, Annaprasadam Superintendent Smt Usha and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులో కియోస్క్‌ని ప్రారంభించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2014 డిసెంబరు 17: తిరుచానూరు అన్నదానం కాంప్లెక్స్‌లో మంగళవారం టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ను ప్రారంభించారు.

ఈ మెషిన్ భక్తుల నుండి రూ.లక్ష వరకు విరాళాలను స్వీకరిస్తుంది. కెనరా బ్యాంక్ కియోస్క్ మిషన్‌ను విరాళంగా ఇచ్చింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ జీఎం (ఐటీ) శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, అన్నప్రసాదం సూపరింటెండెంట్ శ్రీమతి ఉష తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది.