JUBILEE HILLS BTU FROM FEB 25 ONWARDS _ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర & మహాగణపతి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 24 FEBRUARY 2025: The fifth annual brahmotsavams of Sri Venkateswara Swamy and Sri Maha Ganapati temples in Jubilee Hills will be observed from February 25 onwards.
The following are the series of events:
Ankurarpana on February 25 followed by Dhwajarohanam on February 26 while the important days includes Garuda Seva on March 02, Rathotsavam on March 05 and Dhwajavarohanam on March 06.
Every day the morning vahana sevas will be between 8am and 9am while the evening between 7pm and 8pm.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర & మహాగణపతి ఆలయాల 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 25 నుండి మార్చి 7 వరకు
ఫిబ్రవరి 25న సా.6.30 ఈ- 8.30 వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ
ఫిబ్రవరి 26న ఉ. 9.45 – 10.10 గం.ల మధ్య మేష లగ్నములో ధ్వజారోహణం, రాత్రి 7 – 8 గం.ల వరకు పెద్దశేష వాహనం
ఫిబ్రవరి 27న
ఉ: చిన్న శేష వాహనం
రా: హంస వాహనం
ఫిబ్రవరి 28న
ఉ: సింహ వాహనం
రా: ముత్యపు పందిరి వాహనం
మార్చి 1న
ఉ – కల్పవృక్ష వాహనం
రా- సర్వభూపాల వాహనం
మార్చి 2న
ఉ : పల్లకి ఉత్సవం (మోహిని అవతారం)
రా : గరుడ వాహనం
మార్చి 3న
ఉ: హనుమంత వాహనం
రా: గజ వాహనం
మార్చి 4న
ఉ : సూర్య ప్రభ వాహనం
రా : చంద్ర ప్రభ వాహనం
మార్చి 5న
ఉ : రథోత్సవం (8 – 10 గం. మధ్య)
రాత్రి: అశ్వ వాహనం
మార్చి 6న
ఉ: చక్రస్నానం ( 8 – 10.15 గం.ల మధ్య)
రాత్రి: 6 – 8 గం.ల మధ్య ధ్వజ అవరోహణం
మార్చి 7న సాయంత్రం 3 – 5 గం.ల మధ్యన పుష్పాయాగం
ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 నుండి 9 గం.ల వరకు, రాత్రి 7 – 8 గం.ల వరకు