JUNE FESTIVITIES IN TIRUMALA _ జూన్ నెలలో విశేష ఉత్సవాలు
Tirumala, 27 May 2021: The following are some of the festivities being observed in the month of June in Tirumala
June 3: Asthanam to Sri Malayappa Swamy in the rock Mandapam located in North Mada street
June 4: Hanuman Jayanti in Bedi Anjaneya Swamy temple and at Seventh mile Anjaneya
June 6, 21: Matatraya Ekadasi
June 12: Periyalwar Utsavam commences
June 15: Mithuna Sankramanam
June 20: Special Shasra Kalasabhishekam
June 21: Sri Periyalwar Sattumora
June 22-24: Annual Jyestabhishekam
June 24: Eruvaka Poornima
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ నెలలో విశేష ఉత్సవాలు
మే 27, తిరుమల 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– నరసింహ జయంతి నుండి 10వ రోజైన జూన్ 3న ఉత్తర మాడ వీధిలోని రాతి మండపంలో శ్రీ మలయప్పస్వామివారికి ఆస్థానం.
– జూన్ 4న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, 7వ మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్రహం వద్ద హనుమజ్జయంతి వేడుకలు.
– జూన్ 6న మతత్రయ ఏకాదశి.
– జూన్ 12న శ్రీ పెరియాళ్వార్ల ఉత్సవారంభం.
– జూన్ 15న మిథున సంక్రమణం.
– జూన్ 20న ప్రత్యేక సహస్రకలశాభిషేకం.
– జూన్ 21న మతత్రయ ఏకాదశి, శ్రీ పెరియాళ్వార్ల శాత్తుమొర.
– జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి జ్యేష్ఠాభిషేకం.
– జూన్ 24న ఏరువాక పూర్ణిమ.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.