KANCHI SEER OFFERS BLESSINGS _ కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వచనం తీసుకున్న టీటీడీ ఈవో

TIRUPATI, 22 OCTOBER 2024: The Pontiff of Kanchi Kamakoti Peetham, HH Sri Vijayendra Saraswati Swami offered blessings to TTD EO Sri J Syamala Rao on Tuesday evening.

The EO visited the Kanchi Mutt located in the Vinayaka Nagar Quarters in Tirupati.

Sri Jagadguru Shankaracharya has given suggestions to TTD EO on various dharmic activities to be taken up by TTD for the welfare of the society.

Annamaiah Project Director Dr A Vibhishana Sharma was also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వచనం తీసుకున్న టీటీడీ ఈవో

తిరూపతి, 2024 అక్టోబరు 22: టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులు పొందారు.

తిరుపతిలోని వినాయక నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్న కంచి మఠాన్ని ఈవో సందర్శించారు.

సమాజ శ్రేయస్సు కోసం టిటిడి చేపట్టాల్సిన పలు ధార్మిక కార్యక్రమాలపై స్వామివారు పలు సూచనలు చేశారు.

ఈవో వెంట అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, ఇతర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.