KARTIKA MASA POURNAMI GARUDA SEVA IN TIRUMALA _ రేపు తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ
Tirumala, 14 November 2024: The auspicious Kartika Masa Pournami Garuda Seva will be held at the Tirumala Srivari Temple on Friday night.
Sri Malayappa Swamy, adorned with all the ornaments, will be paraded through the Mada streets of Tirumala on the golden Garuda carrier to bless His devotees.
SVBC will live telecast the program between 7pm and 9pm.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రేపు తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, 2024 నవంబరు 14: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.