KIKLI, GARBHA, HOJAGIRI PERFORMED _ కిక్లి, గర్భ, హోజాగిరి నృత్యాలతో అలరించిన కళాబృందాలు

Tirumala, 08 October 2024: The fifth morning witnessed an array of unique folk artforms from the artists of Northern belt which amazed the devotees.

Among them, Punjab’s Kikli, Tripura’s Hojagiri, Gujarat’s Garbha stood unique during the Vahana Seva.

A total of 490 artists belonging to 14 states have performed in front of Mohini Avataram on Tuesday.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కిక్లి, గర్భ, హోజాగిరి నృత్యాలతో అలరించిన కళాబృందాలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 08: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఉత్తర భారతదేశం నుండి వచ్చిన కళాకారుల ప్రత్యేకమైన జానపద కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వాటిలో పంజాబ్‌లోని కిక్లి, త్రిపురలోని హోజాగిరి, గుజరాత్‌లోని గర్భా నృత్యాలు వాహనాల సేవలో ప్రత్యేకంగా నిలిచాయి.

శ్రీవారి మోహిని అవతారం ముందు 14 రాష్ట్రాలకు చెందిన 490 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.