LANKAN PM REACHES TIRUMALA _ తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ మహింద రాజపక్సే

Tirumala, 23 Dec. 21: The Honourable Prime Minister of Sri Lanka, Sri Mahinda Rajapaksa along with his spouse Shiranthi Rajapaksa reached Tirumala on Thursday afternoon. 

 

On his arrival at Sri Krishna Rest House, he was given a warm reception by Deputy CM Sri K Narayana Swamy. 

 

TTD Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti received the foreign dignitary and presented him with floral bouquets. 

  

The Lankan Prime Minister and his entourage will have Darshan of Sri Venkateswara Swamy on Friday. 

 

District Collector Sri Harinarayan, Urban SP Sri Venkata Appala Naidu, Board Member Sri Lakshminarayana, Reception Officials Sri Lokanadham and others were present.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ మహింద రాజపక్సే

డిసెంబ‌రు 23, తిరుమల 2021: శ్రీలంక ప్రధానమంత్రి గౌ|| శ్రీ మహింద రాజపక్సే గురువారం మ‌ధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలోని శ్రీకృష్ణ‌ విశ్రాంతిగృహం వద్దకు చేరుకోగానే రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ నారాయ‌ణ‌స్వామి స్వాగతం పలికారు.

అదేవిధంగా, టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి పుష్పగుచ్ఛాలు అందించి గౌ|| శ్రీలంక ప్రధానికి స్వాగతం పలికారు.

శ్రీలంక ప్రధాని వెంట వారి స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి షిరాంతి రాజ‌ప‌క్స ఉన్నారు. శుక్ర‌వారం ఉదయం గౌ|| ప్రధాని శ్రీవారిని దర్శించుకోనున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.