MP CM OFFERS PRAYERS TO GODDESS PADMAVATHI _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి గౌ|| శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌

Tiruchanoor, 18 Nov. 20: The Honourable Chief Minister of Madhya Pradesh, Sri Sivaraj Singh Chouhan had offered prayers along with his family and entourage in the temple of Goddess Padmavathi at Tiruchanoor on Wednesday.

On his arrival at the main entrance of the temple, he was accorded warm welcome in a traditional manner. TTD JEO Sri P Basanth Kumar accompanied the dignitary to the temple.

The CM along with his family offered prayers in the sanctum sanctorum of Goddess. Later he was offered prasadams.

Temple DyEO Smt Jhansi Rani and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER, TIRUPATI 

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి గౌ|| శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌

తిరుప‌తి, 2020 నవంబరు 18: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి గౌ|| శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ బుధ‌వారం ఉదయం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ|| ముఖ్య‌మంత్రికి టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం అమ్మ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ భానుప్ర‌కాష్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.