NEW CVSO TAKES CHARGE _ నూతన సివి అండ్ ఎస్ఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎస్‌.శ్రీధర్‌

TIRUMALA, 07 AUGUST 2024: Sri S Sreedhar, IPS took charge as the new Chief Vigilance and Security Officer of TTD in Sri Venkateswara Swamy temple at Tirumala on Wednesday.

Later, he had darshan of Sri Venkateswara Swamy, followed by Aseervachanam by Vedic Pandits in Ranganayakula Mandapam.

The new CVSO was offered Theertha Prasadams along with a laminated photo of Srivaru.

The Vigilance and Security wing officials, cops of TTD were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నూతన సివి అండ్ ఎస్ఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎస్‌.శ్రీధర్‌

తిరుమల, 2024 ఆగస్టు 07: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ నూతన చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా శ్రీ ఎస్‌ శ్రీధర్‌ ఐపిఎస్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తరువాత శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం కొత్త సివి అండ్ ఎస్ఓకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి ఫోటోతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.