NO VIP BREAK ON JULY 9 AND 16 _ జూలై 9 మరియు 16వ తేదీలలో శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు
TIRUMALA, 05 JULY 2024: Owing to Koil Alwar Tirumanjanam and Anivara Asthanam on July 9 and 16 respectively, TTD has cancelled VIP Break Darshan in those two days.
As such no recommendation letters will be entertained on July 8 and 15.
The devotees are requested to make note of this and co-operate with TTD.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 9 మరియు 16వ తేదీలలో శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల, 2024, జూలై 05: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 9వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 9 మరియు 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కారణంగా జూలై 8 మరియు 15వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబడవు.
ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.