PILGRIMS POUR IN PRAISES OVER THE ARRANGEMENTS BY TTD_ ర‌థ‌స‌ప్త‌మిని విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు: టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, Feb 12,2019: The divine mission was accomplished when pilgrims poured in accolades on TTD for the impeccable arrangements of food, water, crowd management, medical facilities, services of Srivari Sevakulu were made executed in a proper way on the big day of Radhasapthami.

As a shield from inclement weather conditions, the engineering wing has provided special cover sheds using German Technology. 365 toilets and 168 urinals were constructed in all the galleries of four mada streets. About 20 LED display screens were set up where all vahana sevas were telecasted live.

To provide security 164 vigilance, 600 police, 85 SPF, 100 NCC, 900 scouts and guides, over 3500 srivari sevakulu were deployed.

THANKS TO PILGRIMS

Meanwhile TTD Chairman Sri P Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri Gopinath Jetti thanked pilgrims or their cooperation and patience.

Inspite of unprecedented rush, their cooperation helped us to complete this mega religious event in a successful manner without any untoward incident. Thanks to the commendable services of all the officers, employees, security, police, scouts, volunteers who are deployed for the occasion to serve the pilgrims, they said.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ర‌థ‌స‌ప్త‌మిని విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు: టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఫిబ్ర‌వ‌రి 12, తిరుమల 2019: రథసప్తమి పర్వదినాన్ని విజయవంతం చేసిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహనసేవలో జెఈఓ మీడియతో మాట్లాడుతూ 1.50 లక్షల మందికి పైగా విచ్చేసిన భక్తులకు గ్యాలరీల్లో విశేషసేవలు అందించినట్టు తెలిపారు. గ్యాలరీల్లో తాత్కాలిక షెడ్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించామని, మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టామని అన్నారు. 3 వేల మందికి పైగా శ్రీవారి సేవకులు, 200 మందికిపైగా డెప్యుటేషన్ సిబ్బంది, 900 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్‌ సేవలందించారని చెప్పారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.