RELEASE OF QUOTA FOR RS 300 SPECIAL ENTRY TICKETS ON MARCH 5_ మార్చి 5న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జూన్‌ నెల కోటా విడుదల

Tirumala, 2 Mar. 19: TTD will release the June quota of ₹ 300. Special entry tickets on March 5 the for online booking at e- darshan counters and post offices.

TTD has appealed to all devotees to book their tickets online well in advance in view of summer rush.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 5న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జూన్‌ నెల కోటా విడుదల

తిరుమల 2019 మార్చి 02: భక్తుల సౌకర్యార్థం 2019 జూన్‌ నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 5న టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.