Rs 1.11 CRORE DONATION TO SV NITHYA ANNADANAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం

Tirumala, 25 Aug. 19: Sri PMS Prasad, CEO, and Member Board of Reliance Industries have donated ₹1.11 crore ( ₹ One crore and 11 lakhs ) towards the SV Nitya Annadanam Trust.

He handed over DD to Tirumala Special Officer Sri AV Dharma Reddy inside the Srivari temple on Sunday morning.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం

తిరుమల, 25 ఆగస్టు 2019: ముంబయికి చెందిన రిలయన్స్ సంస్థ సిఈవో శ్రీ పిఎంఎస్.ప్రసాద్ ఆదివారం ఉద‌యం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 11 ల‌క్ష‌ల రూపాయలు విరాళంగా అందించారు.

ఈ మేరకు విరాళం డిడిని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి తిరుమ‌ల ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.